ఆదిలాబాద్ రూరల్ మండలం భీంసారి గ్రామంలో 78వ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను దేవీదాస్ ఆధ్వర్యంలో నిర్వహించగా సిపిఐ రాష్ట్ర నాయకులు విలాస్ హాజరై మాట్లాడుతూ దున్నే వాడికే భూమి అనే నినాదం తో లక్షల ఎకరాల భూమి పంచడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్, చంద్రమౌళి, రాజు, గంగారెడ్డి, రాజన్న, రామ్ రెడ్డి, సిసిలే దయానంద్, లక్ష్మి, యశోద, నర్సింగ్, కిష్టయ్య, గంగారాం, శ్రీను, నర్సింగ్, చంటి, మల్లేష్ పాల్గొన్నారు.

సిపిఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు