Tuesday, 29 September 2026
  • Home  
  • సిఈసీని తక్షణమే పదవి నుంచి తొలగించాలి: సీపీఐ నేత రామాంజనేయులు
- నంద్యాల

సిఈసీని తక్షణమే పదవి నుంచి తొలగించాలి: సీపీఐ నేత రామాంజనేయులు

నంద్యాల: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.రామాంజనేయులు డిమాండ్ చేశారు. శనివారం నంద్యాలలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ఎన్నికల ప్రక్రియలో సీఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలని, సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్త నిరసనలు చేపడుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పి.రామచంద్రయ్య, ఎన్.రంగానాయుడు, బాబా ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.