Sunday, 26 July 2026
  • Home  
  • సాయికృష్ణ యాచేంద్ర తో నేదురుమల్లి భేటీ
- తిరుపతి

సాయికృష్ణ యాచేంద్ర తో నేదురుమల్లి భేటీ

*(పున్నమి న్యూస్)* ప్రతినిధి కృష్ణ జూలై 26 వెంకటగిరి తిరుపతి జిల్లా వెంకటగిరి రాజా కుటుంబ సభ్యుడు డాక్టర్ వి.బి. సాయికృష్ణను కలిసిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి స్థానిక రాజా ప్యాలెస్‌లోగురువారం మర్యాదపూర్వక భేటీమాజీ ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ వి.బి. సాయికృష్ణ ఆరోగ్య పరిస్థితిపై పరామర్శ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న నేదురుమల్లి పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చగురువారం రాజా ప్యాలెస్‌లో జరిగినమర్యాదపూర్వక సమావేశం డాక్టర్ వి.బి.సాయికృష్ణ యాచేంద్ర గారు త్వరగాకోలుకోవాలని ఆకాంక్షించిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి

*(పున్నమి న్యూస్)* ప్రతినిధి కృష్ణ జూలై 26 వెంకటగిరి తిరుపతి జిల్లా వెంకటగిరి రాజా కుటుంబ సభ్యుడు డాక్టర్ వి.బి. సాయికృష్ణను కలిసిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
స్థానిక రాజా ప్యాలెస్‌లోగురువారం మర్యాదపూర్వక భేటీమాజీ ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ వి.బి. సాయికృష్ణ ఆరోగ్య పరిస్థితిపై పరామర్శ
ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న నేదురుమల్లి
పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చగురువారం రాజా ప్యాలెస్‌లో జరిగినమర్యాదపూర్వక సమావేశం
డాక్టర్ వి.బి.సాయికృష్ణ యాచేంద్ర గారు త్వరగాకోలుకోవాలని ఆకాంక్షించిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.