Saturday, 2 May 2026
  • Home  
  • సర్పంచ్ సునీత-వెంకట నర్సింగరావు చేతుల మీదుగా క్రికెట్ కిట్ల అందజేత
- రాజన్న సిరిసిల్ల

సర్పంచ్ సునీత-వెంకట నర్సింగరావు చేతుల మీదుగా క్రికెట్ కిట్ల అందజేత

ముస్తాబాద్ /మే 2/ పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో KCR కప్ – 2026 కార్యక్రమంలో భాగంగా గౌరవ BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు పంపిన క్రికెట్ కిట్లను గ్రామ యువకులకు గూడూరు గ్రామ సర్పంచ్ చీటి సునీత – వెంకట నర్సింగరావు గారు అందజేశారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ సీనియర్ నాయకులు ఎదునూరి శ్రీనివాస్, మండల యూత్ నాయకులు వంగూరి దిలీప్, కోడూరి మనీష్, చెక్కపల్లి వెంకటేష్, మెరుగు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు, గ్రామస్తులు, BRS పార్టీ నాయకులు గౌరవ కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

ముస్తాబాద్ /మే 2/ పున్నమి ప్రతినిధి

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో KCR కప్ – 2026 కార్యక్రమంలో భాగంగా గౌరవ BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు పంపిన క్రికెట్ కిట్లను గ్రామ యువకులకు గూడూరు గ్రామ సర్పంచ్ చీటి సునీత – వెంకట నర్సింగరావు గారు అందజేశారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ సీనియర్ నాయకులు ఎదునూరి శ్రీనివాస్, మండల యూత్ నాయకులు వంగూరి దిలీప్, కోడూరి మనీష్, చెక్కపల్లి వెంకటేష్, మెరుగు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ యువకులు, గ్రామస్తులు, BRS పార్టీ నాయకులు గౌరవ కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.