Wednesday, 29 July 2026
  • Home  
  • సముద్రాలలో పత్తి మొలకలకు ప్రాణం పోసిన ముసురు వర్షం
- జనగాం

సముద్రాలలో పత్తి మొలకలకు ప్రాణం పోసిన ముసురు వర్షం

​జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం సముద్రాల గ్రామంలో వర్షాభావంతో వాడిపోయిన పత్తి మొలకలకు రాత్రి నుంచి కురుస్తున్న ముసురు వర్షం ప్రాణం పోసింది. కొన్ని రోజులుగా వర్షాలు లేక ఎండిపోయే దశకు చేరిన పంటను ఈ వర్షం ఆదుకుంది. నేల తేమను సంతరించుకోవడంతో పత్తి విత్తనాలు తిరిగి పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. దీంతో గ్రామ రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.