Sunday, 17 May 2026
  • Home  
  • శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల లో 13- 11- 2025వ తేదీన ఎన్.ఎస్.ఎస్. విభాగం వారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయవాడ. వారి సహకారంతో మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
- ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల లో 13- 11- 2025వ తేదీన ఎన్.ఎస్.ఎస్. విభాగం వారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయవాడ. వారి సహకారంతో మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల లో 13- 11- 2025వ తేదీన ఎన్.ఎస్.ఎస్. విభాగం వారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయవాడ. వారి సహకారంతో మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 800 మంది విద్యార్థులు వారి బ్లడ్ గ్రూప్ చేయించుకొని గ్రూపును నిర్ధారణ చేయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.వి.ఎస్. కుమార్ గారు ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ కె. సరళ ,శ్రీమతి టి .నాగరాణి ,పి. శ్రీ భారతి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల లో 13- 11- 2025వ తేదీన ఎన్.ఎస్.ఎస్. విభాగం వారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయవాడ. వారి సహకారంతో మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 800 మంది విద్యార్థులు వారి బ్లడ్ గ్రూప్ చేయించుకొని గ్రూపును నిర్ధారణ చేయించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.వి.ఎస్. కుమార్ గారు ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ కె. సరళ ,శ్రీమతి టి .నాగరాణి ,పి. శ్రీ భారతి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.