Saturday, 3 October 2026
  • Home  
  • శాసన మండలి పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి: BRS గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బందెల స్వామి
- మేడ్చల్ – మల్కాజిగిరి

శాసన మండలి పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి: BRS గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బందెల స్వామి

మేడ్చల్ (పున్నమి రిపోర్టర్ సందీప్): శాసన మండలి మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ మరియు వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, అర్హులైన పట్టభద్రులందరూ నిర్ణీత గడువులోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని BRS గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బందెల స్వామి పిలుపునిచ్చారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు నమోదుకు సంబంధించి ముఖ్యాంశాలు మరియు కావలసిన పత్రాల వివరాలను వెల్లడించారు. ​ఓటరు నమోదు ముఖ్యమైన తేదీలు: ​ఓటరు నమోదు ప్రారంభం: సెప్టెంబర్ 28, 2026 నుండి నవంబర్ 6, 2026 వరకు ​అభ్యంతరాల నమోదు: నవంబర్ 25, 2026 నుండి డిసెంబర్ 10, 2026 వరకు ​ఓటర్ల తుది జాబితా ప్రచురణ: డిసెంబర్ 30, 2026 ​ఓటరు నమోదుకు కావలసిన పత్రాలు: ​పాస్‌‌పోర్ట్ సైజ్ ఫోటో ​డిగ్రీ సర్టిఫికేట్ ​ఆధార్ కార్డ్ (Aadhaar Card) ​EPIC నంబర్ (ఓటరు కార్డ్ నంబర్) ​ఓటరు లిస్ట్ క్రమ సంఖ్య (Sl. No.) ​పోలింగ్ స్టేషన్ నంబర్ ​ముఖ్య గమనిక: ​ఓటరు నంబర్ లేనివారు తమ యొక్క SIR FORMను నెట్ సెంటర్‌కు తీసుకువెళ్లగలరు. ​ఫోన్‌లో డిగ్రీ సర్టిఫికేట్ అప్‌లోడ్ కాకపోతే, ఆ సర్టిఫికేట్ సైజు JPEG ఫార్మాట్‌లో 200 KB కంటే తక్కువగా ఉండేలా చూసుకొని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ​”మన ఓటు – మన హక్కు” అనే భావనతో అర్హులైన పట్టభద్రులందరూ వెంటనే నమోదు చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బందెల స్వామి కోరారు.

మేడ్చల్ (పున్నమి రిపోర్టర్ సందీప్):
శాసన మండలి మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ మరియు వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, అర్హులైన పట్టభద్రులందరూ నిర్ణీత గడువులోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని BRS గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బందెల స్వామి పిలుపునిచ్చారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు నమోదుకు సంబంధించి ముఖ్యాంశాలు మరియు కావలసిన పత్రాల వివరాలను వెల్లడించారు.
​ఓటరు నమోదు ముఖ్యమైన తేదీలు:
​ఓటరు నమోదు ప్రారంభం: సెప్టెంబర్ 28, 2026 నుండి నవంబర్ 6, 2026 వరకు
​అభ్యంతరాల నమోదు: నవంబర్ 25, 2026 నుండి డిసెంబర్ 10, 2026 వరకు
​ఓటర్ల తుది జాబితా ప్రచురణ: డిసెంబర్ 30, 2026
​ఓటరు నమోదుకు కావలసిన పత్రాలు:
​పాస్‌‌పోర్ట్ సైజ్ ఫోటో
​డిగ్రీ సర్టిఫికేట్
​ఆధార్ కార్డ్ (Aadhaar Card)
​EPIC నంబర్ (ఓటరు కార్డ్ నంబర్)
​ఓటరు లిస్ట్ క్రమ సంఖ్య (Sl. No.)
​పోలింగ్ స్టేషన్ నంబర్
​ముఖ్య గమనిక:
​ఓటరు నంబర్ లేనివారు తమ యొక్క SIR FORMను నెట్ సెంటర్‌కు తీసుకువెళ్లగలరు.
​ఫోన్‌లో డిగ్రీ సర్టిఫికేట్ అప్‌లోడ్ కాకపోతే, ఆ సర్టిఫికేట్ సైజు JPEG ఫార్మాట్‌లో 200 KB కంటే తక్కువగా ఉండేలా చూసుకొని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
​”మన ఓటు – మన హక్కు” అనే భావనతో అర్హులైన పట్టభద్రులందరూ వెంటనే నమోదు చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బందెల స్వామి కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.