Wednesday, 23 September 2026
  • Home  
  • వైసీపీ పార్టీ వారికి కార్డ్స్ పంపిణీ చేసిన మాజీ హోమ్ మినిస్టర్
- తూర్పు గోదావరి

వైసీపీ పార్టీ వారికి కార్డ్స్ పంపిణీ చేసిన మాజీ హోమ్ మినిస్టర్

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సెప్టెంబర్ 19 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల,దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో R &R కన్వెన్షన్ హాల్ నందు…. రాష్ట్ర మాజీహోంమంత్రివర్యులు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్ గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జ్ తానేటివనితమ్మ ఆధ్వర్యంలో ysrcp ఐడి కార్డ్స్ పంపిణీ మరియు స్థానిక ఎన్నికల కోసం సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగోపాల్ మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గోపీనాథ్ కొండేపూడి

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సెప్టెంబర్ 19

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల,దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో R &R కన్వెన్షన్ హాల్ నందు….

రాష్ట్ర మాజీహోంమంత్రివర్యులు
రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్
గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జ్

తానేటివనితమ్మ

ఆధ్వర్యంలో ysrcp ఐడి కార్డ్స్ పంపిణీ మరియు స్థానిక ఎన్నికల కోసం సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగోపాల్ మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గోపీనాథ్ కొండేపూడి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.