Friday, 24 July 2026
  • Home  
  • వైజాగ్ ఇక గ్లోబల్ AI అండ్ టెక్నాలజీ హబ్!
- తిరుపతి

వైజాగ్ ఇక గ్లోబల్ AI అండ్ టెక్నాలజీ హబ్!

మన విశాఖపట్నం గ్లోబల్ టెక్నాలజీ పటంలో సరికొత్త శకానికి నాంది పలుకుతోంది! నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ నాయకత్వంలో, నారా లోకేష్ గారి నిరంతర కృషి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగం ఊహించని వేగంతో పరుగులు తీస్తోంది. గతంలో *గూగుల్, మెటా* వంటి దిగ్గజాలు మన వైజాగ్ నేల పైకి రాగా… ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని శాసిస్తున్న *ఓపెన్ ఏఐ (OpenAI – ChatGPT మాతృ సంస్థ)* మరియు భారతదేశపు నంబర్-1 ఐటీ సంస్థ *టీసీఎస్ (TCS)* జతకట్టి వైజాగ్ రాబోతున్నాయి! * *భారీ AI & డేటా హబ్:* విశాఖపట్నంలో దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో గ్లోబల్ డేటా సెంటర్ మరియు AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడానికి సన్నాహాలు! * *వేలాది ఉద్యోగాలు:* ప్రపంచ స్థాయి ఐటీ, ఏఐ దిగ్గజాల రాకతో మన ఏపీ యువతకు స్థానికంగానే అత్యుత్తమ ఉద్యోగావకాశాలు దక్కబోతున్నాయి. * *భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి:* డేటా సెంటర్, AI రీసెర్చ్‌తో వైజాగ్ రూపురేఖలు మారిపోనున్నాయి. *మాటల ప్రభుత్వం కాదు… చేతల ప్రభుత్వం* ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ దిగ్గజాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తూ, మన యువత బంగారు భవిష్యత్తుకు బలమైన బాటలు వేస్తున్న విజనరీ నాయకత్వానికి *శతకోటి వందనాలు.* *విశాఖకు కొత్త ఊపిరి… మన ఏపీ ఐటీ రంగానికి సరికొత్త వెలుగులు!* ✨

మన విశాఖపట్నం గ్లోబల్ టెక్నాలజీ పటంలో సరికొత్త శకానికి నాంది పలుకుతోంది! నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ నాయకత్వంలో, నారా లోకేష్ గారి నిరంతర కృషి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగం ఊహించని వేగంతో పరుగులు తీస్తోంది.

గతంలో *గూగుల్, మెటా* వంటి దిగ్గజాలు మన వైజాగ్ నేల పైకి రాగా… ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని శాసిస్తున్న *ఓపెన్ ఏఐ (OpenAI – ChatGPT మాతృ సంస్థ)* మరియు భారతదేశపు నంబర్-1 ఐటీ సంస్థ *టీసీఎస్ (TCS)* జతకట్టి వైజాగ్ రాబోతున్నాయి!

* *భారీ AI & డేటా హబ్:* విశాఖపట్నంలో దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో గ్లోబల్ డేటా సెంటర్ మరియు AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడానికి సన్నాహాలు!
* *వేలాది ఉద్యోగాలు:* ప్రపంచ స్థాయి ఐటీ, ఏఐ దిగ్గజాల రాకతో మన ఏపీ యువతకు స్థానికంగానే అత్యుత్తమ ఉద్యోగావకాశాలు దక్కబోతున్నాయి.
* *భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి:* డేటా సెంటర్, AI రీసెర్చ్‌తో వైజాగ్ రూపురేఖలు మారిపోనున్నాయి.

*మాటల ప్రభుత్వం కాదు… చేతల ప్రభుత్వం* ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ దిగ్గజాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తూ, మన యువత బంగారు భవిష్యత్తుకు బలమైన బాటలు వేస్తున్న విజనరీ నాయకత్వానికి *శతకోటి వందనాలు.*

*విశాఖకు కొత్త ఊపిరి… మన ఏపీ ఐటీ రంగానికి సరికొత్త వెలుగులు!* ✨

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.