పున్నమి న్యూస్ రిపోర్టర్ మద్దాలి వెంకయ్య దొరవారిసత్రం
09-08-26
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి సూచనలతో, మాజీ సూళ్లూరుపేట శాసనసభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కిలివేటి సంజీవయ్య గారి ఆధ్వర్యంల రిలే నిరాహార దీక్ష లో మన దొరవారిసత్రం మండల నాయకులు. ✊✊✊శివ రెడ్డి గారు, జమ్మల మనోకర్ గారు పలువురు పాల్గొన్నారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సమావేశం
పున్నమి న్యూస్ రిపోర్టర్ మద్దాలి వెంకయ్య దొరవారిసత్రం 09-08-26 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి సూచనలతో, మాజీ సూళ్లూరుపేట శాసనసభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కిలివేటి సంజీవయ్య గారి ఆధ్వర్యంల రిలే నిరాహార దీక్ష లో మన దొరవారిసత్రం మండల నాయకులు. ✊✊✊శివ రెడ్డి గారు, జమ్మల మనోకర్ గారు పలువురు పాల్గొన్నారు

