Monday, 21 September 2026
  • Home  
  • వీర్నపల్లి మోడల్ స్కూల్లో పలు అంశాలపై ఆరోపణలు
- రాజన్న సిరిసిల్ల

వీర్నపల్లి మోడల్ స్కూల్లో పలు అంశాలపై ఆరోపణలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఆగస్టు 21 ( పున్నమి ప్రతినిధి) వీర్నపల్లి: మండలంలోని మోడల్‌ స్కూల్‌లో పలు అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. టీసీ కోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.200 వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. టీసీ ఇష్యూ బుక్‌, అడ్మిషన్‌ రిజిస్టర్‌ నిర్వహణపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కూల్‌ ఆవరణలోని చెట్లను తొలగించి, వాటిని మిడ్‌డే మీల్స్‌ కార్మికులకు అప్పగించి డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారాలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఆగస్టు 21 ( పున్నమి ప్రతినిధి)
వీర్నపల్లి: మండలంలోని మోడల్‌ స్కూల్‌లో పలు అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. టీసీ కోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.200 వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. టీసీ ఇష్యూ బుక్‌, అడ్మిషన్‌ రిజిస్టర్‌ నిర్వహణపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కూల్‌ ఆవరణలోని చెట్లను తొలగించి, వాటిని మిడ్‌డే మీల్స్‌ కార్మికులకు అప్పగించి డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారాలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.