Sunday, 17 May 2026
  • Home  
  • వి.ఆర్.ఏ కళాశాల ఆధ్వర్యంలో నెల్లూరులో చలివేంద్రం – 17వ రోజుకు చేరిన సేవా కార్యక్రమం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వి.ఆర్.ఏ కళాశాల ఆధ్వర్యంలో నెల్లూరులో చలివేంద్రం – 17వ రోజుకు చేరిన సేవా కార్యక్రమం

నెల్లూరులోని వి.ఆర్.ఏ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం కార్యక్రమం ప్రజలకు విశేషంగా ఉపయోగపడుతోంది. ఈ సందర్భంగా మజ్జిగ, తాటి ముంజలు పంపిణీ చేస్తూ వేసవి వేడిలో ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నారు. 1983-86 బ్యాచ్ మేట్స్ ఎ. హనుమయ్య, టి. విసుబ్బారావు, పీ. చంద్రశేఖర్, నటరాజ ప్రభు, గోపాల్ కృష్ణ తదితరులు మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమం 17వ రోజుకు చేరిందన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు ప్రజలకు మజ్జిగ, తాటి ముంజలు పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. అలాగే మే 31న సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు అన్నదానం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.