Thursday, 10 September 2026
  • Home  
  • విశ్వకర్మ సమాజ అభివృద్ధికి సేవా సంఘాలు కీలకం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
- మేడ్చల్ – మల్కాజిగిరి

విశ్వకర్మ సమాజ అభివృద్ధికి సేవా సంఘాలు కీలకం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

ఓల్డ్ బోయిన్‌పల్లి, హస్మత్‌పేట్ ప్రాంతాల విశ్వకర్మ సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ విశ్వకర్మ పంచదాయీ సేవా సంఘం ప్రారంభోత్సవంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సంఘం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి, విశ్వకర్మ సమాజ ఐక్యత, అభివృద్ధి, సంక్షేమానికి సంఘం కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణారావు, నర్సింహ యాదవ్‌ను సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు తరణి శ్రీశైలం, ఉపాధ్యక్షులు కూచంగారి మనోచారి, సుజాత, పిడిచెట్టి పండరి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.