Saturday, 15 August 2026
  • Home  
  • సాయిబాబా కాలనీలో టోరో క్లబ్ జిమ్ ప్రారంభం
- మేడ్చల్ – మల్కాజిగిరి

సాయిబాబా కాలనీలో టోరో క్లబ్ జిమ్ ప్రారంభం

### సాయిబాబా కాలనీలో టోరో క్లబ్ జిమ్ ప్రారంభం కూకట్‌పల్లి డివిజన్ సాయిబాబా కాలనీలో శుక్రవారం **TORO CLUB జిమ్**ను కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిమ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వ్యాయామాన్ని నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించేందుకు ఇలాంటి జిమ్‌లు, క్రీడా వేదికలు మరింతగా అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.

### సాయిబాబా కాలనీలో టోరో క్లబ్ జిమ్ ప్రారంభం

కూకట్‌పల్లి డివిజన్ సాయిబాబా కాలనీలో శుక్రవారం **TORO CLUB జిమ్**ను కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిమ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వ్యాయామాన్ని నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించేందుకు ఇలాంటి జిమ్‌లు, క్రీడా వేదికలు మరింతగా అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.