Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

విశాఖ వేదికగా రెండు రోజుల్లో భారీ ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకున్న ప్రభుత్వం*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విశాఖ వేదికగా రెండు రోజుల్లో భారీ ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకున్న ప్రభుత్వం*

వార్త ముఖ్యాంశాలు

  • *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* *CII Summit...
  • Big Hit* *విశాఖ వేదికగా రెండు రోజుల్లో భారీ ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకున్న ప్రభుత్వం* *జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్న ప్రభుత్వం* *400 ఎంఓయూల ద్వారా రూ.
  • 11,91,972 కోట్ల పెట్టుబడులు, 13,32,445 ఉద్యోగాలు* *అంచనాలకు మించి ఎంఓయూలు కుదుర్చుకునేందుకు తరలి వచ్చిన పరిశ్రమలు* *తొలి రోజ 14వ తేదీన భాగస్వామ్య సదస్సులో రూ.

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-*

*CII Summit… Big Hit*

*విశాఖ వేదికగా రెండు రోజుల్లో భారీ ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకున్న ప్రభుత్వం*

*జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్న ప్రభుత్వం*

*400 ఎంఓయూల ద్వారా రూ. 11,91,972 కోట్ల పెట్టుబడులు, 13,32,445 ఉద్యోగాలు*

*అంచనాలకు మించి ఎంఓయూలు కుదుర్చుకునేందుకు తరలి వచ్చిన పరిశ్రమలు*

*తొలి రోజ 14వ తేదీన భాగస్వామ్య సదస్సులో రూ. 8.26 లక్షల కోట్ల పెట్టుబడులు, వీటి ద్వారా 12.05 లక్షల ఉద్యోగాలు*

*ఇవాళ సీఎం సమక్షంలో 41 ఎంఓయూల ద్వారా రూ. 3.50 లక్షల కోట్ల పెట్టుబడులు ద్వారా 4.16 లక్షల ఉద్యోగాలు*

*మంత్రుల సమక్షంలో 324 ఒప్పందాలు ద్వారా రూ. 8,41,786 కోట్ల పెట్టుబడులు*

*ఏపీ సీఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐ అండ్ ఐ, పరిశ్రమలు – వాణిజ్యం, ఐటీి, మున్సిపల్ శాఖల్లో ఒప్పందాలు కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *