కొండాపురం మండలం కొమ్మి గ్రామానికి చెందిన హరిజనవాడ యువతా గురువారం కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం నందు ట్రస్ట్ సభ్యులైన చెరుకూరి నవీన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయన వినాయక చవితి పండుగ ఏర్పాట్లపై యువతతో చర్చించారు. వినాయకుని విగ్రహం ఏర్పాటు, పండుగ నిర్వహణ కోసం 19,000/-నగదు ను ఆర్థిక సహాయంగా ఆయన అందించడం జరిగింది.
వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో నిర్వహిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకొని అందరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలన్నారు. అనంతరం యువత ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొమ్మి గ్రామ కమిటీ అధ్యక్షులు దేవినేని వెంకటసుబ్బయ్య ,కొమ్మి గ్రామ హరిజనవాడ యువత పాల్గొన్నారు.

వినాయక చవితి వేడుకల కోసం ఆర్థిక సాయం అందజేసిన చెరుకూరి నవీన్
కొండాపురం మండలం కొమ్మి గ్రామానికి చెందిన హరిజనవాడ యువతా గురువారం కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం నందు ట్రస్ట్ సభ్యులైన చెరుకూరి నవీన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన వినాయక చవితి పండుగ ఏర్పాట్లపై యువతతో చర్చించారు. వినాయకుని విగ్రహం ఏర్పాటు, పండుగ నిర్వహణ కోసం 19,000/-నగదు ను ఆర్థిక సహాయంగా ఆయన అందించడం జరిగింది. వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో నిర్వహిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకొని అందరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలన్నారు. అనంతరం యువత ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్మి గ్రామ కమిటీ అధ్యక్షులు దేవినేని వెంకటసుబ్బయ్య ,కొమ్మి గ్రామ హరిజనవాడ యువత పాల్గొన్నారు.

