Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విద్యుత్ షాక్‌తో దంపతుల మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విద్యుత్ షాక్‌తో దంపతుల మృతి

వార్త ముఖ్యాంశాలు

  • వాకాడు మండలం రావిగుంటపాలెం పంచాయతీ తీపలపూడిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
  • విద్యుత్ షాక్‌కు గురై ఈదురు కుమార్ (40), ఆయన భార్య పుష్ప (36) మృతి చెందారు.
  • ఇంటర్మీడియట్ చదువుతున్న యశస్విని, తొమ్మిదో తరగతి చదువుతున్న తేజస్విని తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు.

వాకాడు మండలం రావిగుంటపాలెం పంచాయతీ తీపలపూడిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై ఈదురు కుమార్ (40), ఆయన భార్య పుష్ప (36) మృతి చెందారు. ఇంటర్మీడియట్ చదువుతున్న యశస్విని, తొమ్మిదో తరగతి చదువుతున్న తేజస్విని తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. బాలికల భవిష్యత్తుపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దంపతుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతుండగా గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అని గ్రామస్థులు కోరారు

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *