వార్త ముఖ్యాంశాలు
- వింజమూరు: మండలంలోని మొత్తం 9 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.
- బిట్-2 తాటిచెర్లలో హబీబున్నిసా 472 ఓట్ల మెజారిటీతో, బిట్-3లో గణపం బాలకృష్ణారెడ్డి 428, బిట్-4 రేపునూరులో అనూష 898, బిట్-5 గుండ్లపల్లిలో లక్ష్మీనారాయణ 112, బిట్-6లో భోజనపు పద్మ 532 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
- అదేవిధంగా శంఖవరంలో 35, బుక్కాపురంలో 364, కాటేపల్లిలో 415, గుండెమడకలలో 431 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
వింజమూరు: మండలంలోని మొత్తం 9 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. బిట్-2 తాటిచెర్లలో హబీబున్నిసా 472 ఓట్ల మెజారిటీతో, బిట్-3లో గణపం బాలకృష్ణారెడ్డి 428, బిట్-4 రేపునూరులో అనూష 898, బిట్-5 గుండ్లపల్లిలో లక్ష్మీనారాయణ 112, బిట్-6లో భోజనపు పద్మ 532 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అదేవిధంగా శంఖవరంలో 35, బుక్కాపురంలో 364, కాటేపల్లిలో 415, గుండెమడకలలో 431 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో మండలంలోని తొమ్మిది ఎంపీటీసీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్ చేసింది.