Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు జడ్పీటీసీగా మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ఘన విజయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దుత్తలూరు జడ్పీటీసీగా మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ఘన విజయం

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు: జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ఘన విజయం సాధించారు.
  • ఆయన తన సమీప ప్రత్యర్థిపై 6,562 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.
  • ఈ విజయంతో దుత్తలూరు మండలంలో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

దుత్తలూరు: జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థిపై 6,562 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో దుత్తలూరు మండలంలో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ విజయరామిరెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ గెలుపు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *