వార్త ముఖ్యాంశాలు
- Date.
- 07-11-2026 దుత్తలూరు.
- నందిపాడు ఎంపీటీసీగా శ్రీకుర్తి లక్ష్మీనారాయణ ఘన విజయం 703 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు నందిపాడు ఎంపీటీసీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి శ్రీకుర్తి లక్ష్మీనారాయణ విజయం సాధించారు.
Date. 07-11-2026
దుత్తలూరు.
నందిపాడు ఎంపీటీసీగా శ్రీకుర్తి లక్ష్మీనారాయణ ఘన విజయం
703 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు
నందిపాడు ఎంపీటీసీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి శ్రీకుర్తి లక్ష్మీనారాయణ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బి.మల్లికార్జున (సిపిఎం )అభ్యర్థి పై 703 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.
ఈ విజయంతో నందిపాడు గ్రామంలో కూటమి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన ఓటర్లకు, నాయకులకు, కార్యకర్తలకు శ్రీకుర్తి లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్