Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో కుంభవృష్టి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరులో కుంభవృష్టి

వార్త ముఖ్యాంశాలు

  • - జిల్లా కేంద్రం అయిన నెల్లూరు నగరంలో శనివారం భారీ వర్షం కురిసింది - అకస్మాత్తుగా కమ్ముకున్న మేఘాలు వర్షపు నీటిని కుమ్మరించి పోశాయా అన్నట్లుగా వర్షం కురిసింది.
  • దీంతో నగరంలోని పలు పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
  • ఖాళీ ప్లాట్లు నీటితో నిండిపోయాయి.

– జిల్లా కేంద్రం అయిన నెల్లూరు నగరంలో శనివారం భారీ వర్షం కురిసింది
– అకస్మాత్తుగా కమ్ముకున్న మేఘాలు వర్షపు నీటిని కుమ్మరించి పోశాయా అన్నట్లుగా వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఖాళీ ప్లాట్లు నీటితో నిండిపోయాయి. ప్రజలు కొన్ని గంటల సేపు వీధుల్లోకి రావడమే మానేశారు. దీంతో నగర వీధులు జనాలు లేక బోసిపోయి నిర్మానుష్యంగా కనిపించాయి.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *