వింజమూరులోని ఓ టిఫిన్ దుకాణంలో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో దుకాణంలోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
వింజమూరులో టిఫిన్ దుకాణంలో అగ్ని ప్రమాదం