- కొత్తూరు :మండలంలోని వసప కస్తూరిబా గాంధీ బాలికల వసతి గృహంలో యర్పాటు చేసిన వలస కార్మికుల క్వారంటైన్ సెంటర్లో నాసిరకం భోజనం అందిస్తూ ఎంతో ప్రయసపడి వచ్చిన వారిని అదరించకపోగా దుర్బాష లు ఆడుతున్నారు, సోమవారం ఉదయం భోజనం లో భాగం గా పులిహోర పెట్టగా చాలీ చాలని దానితో పొట్ట నింపుకొంటామని అనుకున్న వారికి భోజనంలో ఇసుక వచ్చింది దీనిపై పలువురు అడగగా ఉంటే ఉండండి లేదు అంటే వెళ్లిపోంది అని సిబ్బంది అంటున్నారు రని ,తలుపులు వేసి తాళాలు వేశారని తెలుపుతున్నారు
వసప క్వారంటైన్ సెంటర్ లో భోజనంలో ఇసుక
కొత్తూరు :మండలంలోని వసప కస్తూరిబా గాంధీ బాలికల వసతి గృహంలో యర్పాటు చేసిన వలస కార్మికుల క్వారంటైన్ సెంటర్లో నాసిరకం భోజనం అందిస్తూ ఎంతో ప్రయసపడి వచ్చిన వారిని అదరించకపోగా దుర్బాష లు ఆడుతున్నారు, సోమవారం ఉదయం భోజనం లో భాగం గా పులిహోర పెట్టగా చాలీ చాలని దానితో పొట్ట నింపుకొంటామని అనుకున్న వారికి భోజనంలో ఇసుక వచ్చింది దీనిపై పలువురు అడగగా ఉంటే ఉండండి లేదు అంటే వెళ్లిపోంది అని సిబ్బంది అంటున్నారు రని ,తలుపులు వేసి తాళాలు వేశారని తెలుపుతున్నారు