संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
प्रकाशम

ఏడాదిలో లక్ష ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్ కే సొంతం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తపాలెంలో నూతనంగా నిర్మించిన దర్శి-2 సచివాలయాన్ని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రారంభించారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరితగతిన అన్ని సచివాలయాలు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
  • జగనన్న సారథ్యంలో ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నామని పేర్కొన్నారు.
సచివాలయాన్ని ప్రారంభిస్తున్న మద్దిశెట్టి

ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తపాలెంలో నూతనంగా నిర్మించిన దర్శి-2 సచివాలయాన్ని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరితగతిన అన్ని సచివాలయాలు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జగనన్న సారథ్యంలో ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడాదిలోనే లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఒక్క జగన్​కే దక్కుతుందని కొనియాడారు. సచివాలయాలు అవినీతి రహితంగా ప్రజలకు విశ్వాసం కలిగించేలా ఉండాలని ఉద్యోగులకు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *