జలదంకి మండలం కేశవరం గ్రామంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా జనసేన వీర మహిళ ఆశాజ్యోతి గారికి చీర, స్వీట్స్ బహుకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాగే మండలంలోని జనసేన వీర మహిళలకు చీరలు పంచారు.
ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు నిమ్మలపల్లి రామ చైతన్య, జలదంకి మండలం మాజీ వైస్ కన్వీనర్ రఘు పాల్గొన్నారు.
వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆత్మీయంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది.

వరలక్ష్మి వ్రతం సందర్భంగా జనసేన వీర మహిళకు శుభాకాంక్షలు
జలదంకి మండలం కేశవరం గ్రామంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా జనసేన వీర మహిళ ఆశాజ్యోతి గారికి చీర, స్వీట్స్ బహుకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాగే మండలంలోని జనసేన వీర మహిళలకు చీరలు పంచారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు నిమ్మలపల్లి రామ చైతన్య, జలదంకి మండలం మాజీ వైస్ కన్వీనర్ రఘు పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆత్మీయంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది.

