Wednesday, 9 September 2026
  • Home  
  • వరంగల్లో జాతీయ సమావేశం పద్మశ్రీ మందాకిష్టం మాదిగ భవిష్యత్తు కార్యచరణ కి సిద్ధం
- ఎన్ టి ఆర్ జిల్లా

వరంగల్లో జాతీయ సమావేశం పద్మశ్రీ మందాకిష్టం మాదిగ భవిష్యత్తు కార్యచరణ కి సిద్ధం

వరంగల్ MRPS MSP జాతీయ సదస్సు… ముఖ్య అతిథిగా పాల్గొన్న పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు…. వరంగల్ లోని సత్యసాయి కన్వెన్షన్ హాల్ లో MRPS MSP జాతీయ సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో రద్దయిన జిల్లా కమిటీల బాధ్యులు , రద్దు కాబడిన మండల కమిటీ బాధ్యులు మరియు గతంలో ఉద్యమంలో నిజాయితీగా పని చేసిన సీనియర్ నాయకులు , మరియు జాతీయ రాష్ట్ర స్థాయి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు ” పద్మశ్రీ” మంద కృష్ణ మాదిగ గారు పాల్గొన్నారు. ముందుగా ఉద్యమ ప్రస్థానం , సంస్థాగత నిర్మాణాలు, నాయకత్వం ఎదుగుదల, మొదలగు అంశాల మీద మంద కృష్ణ మాదిగ గారు సందేశం ఇచ్చారు. అనంతరం ఉద్యమ కార్యాచరణ మీద చర్చ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల నుండి వేలాది మంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి -( MRPS)

వరంగల్
MRPS MSP జాతీయ సదస్సు…
ముఖ్య అతిథిగా పాల్గొన్న పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు….

వరంగల్ లోని సత్యసాయి కన్వెన్షన్ హాల్ లో MRPS MSP జాతీయ సదస్సు జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో రద్దయిన జిల్లా కమిటీల బాధ్యులు , రద్దు కాబడిన మండల కమిటీ బాధ్యులు మరియు గతంలో ఉద్యమంలో నిజాయితీగా పని చేసిన సీనియర్ నాయకులు , మరియు జాతీయ రాష్ట్ర స్థాయి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు ” పద్మశ్రీ” మంద కృష్ణ మాదిగ గారు పాల్గొన్నారు.

ముందుగా ఉద్యమ ప్రస్థానం , సంస్థాగత నిర్మాణాలు, నాయకత్వం ఎదుగుదల, మొదలగు అంశాల మీద మంద కృష్ణ మాదిగ గారు సందేశం ఇచ్చారు.

అనంతరం ఉద్యమ కార్యాచరణ మీద చర్చ జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల నుండి వేలాది మంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి -( MRPS)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.