కొత్తగూడెం:- పున్నమి వార్తలు 29/07/2026 బోడగుట్ట నుంచి పోస్టాఫీసుకి వెళ్లే ధరిలో రోడ్డు సరిగ్గా లేనందు వల్ల వర్షపు నీరు అక్కడ ఆగి రోడ్డు మొత్తం గుంతలు ఏర్పడుతున్నాయి. ఆ గుంతల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి.అయినా కూడా పట్టించుకొని రావణ శాఖ అధికారులు..

- భద్రాద్రి కొత్తగూడెం
రోడ్డు ని పట్టించుకొని రావణ శాఖ అధికారులు