Monday, 7 September 2026
  • Home  
  • రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌ,, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఘన స్వాగతం *
- తిరుపతి

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌ,, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఘన స్వాగతం *

* రేణిగుంట, సెప్టెంబర్ 07 పున్నమి ప్రతినిధి తిరుపతి, నెల్లూరు జిల్లాలలో ఒకరోజు పర్యటన నిమిత్తం నేటి సోమవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న. గౌ ,, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి రాష్ట్ర వైద్య శాఖామాత్యులు సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్,జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఘన స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి ఆర్ డి ఓ బానుప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, ప్రజాప్రతినిధులు తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంతి హెలికాప్టర్లో నెల్లూరు జిల్లాలోని వెంకటాచలంకు బయలుదేరారు ———————– *డి ఐ పి ఆర్ ఓ, తిరుపతి*

*

రేణిగుంట, సెప్టెంబర్ 07 పున్నమి ప్రతినిధి

తిరుపతి, నెల్లూరు జిల్లాలలో ఒకరోజు పర్యటన నిమిత్తం నేటి సోమవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న. గౌ ,, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి రాష్ట్ర వైద్య శాఖామాత్యులు సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్,జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఘన స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి ఆర్ డి ఓ బానుప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, ప్రజాప్రతినిధులు తదితరులు స్వాగతం పలికారు.
అనంతరం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంతి హెలికాప్టర్లో నెల్లూరు జిల్లాలోని వెంకటాచలంకు
బయలుదేరారు ———————–
*డి ఐ పి ఆర్ ఓ, తిరుపతి*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.