ఖరీఫ్ పంటలకు ఎలుకల వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు జిల్లాలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని రెండు విడతల్లో చేపడుతున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. అన్ని గ్రామాల్లో ఒకేసారి సామూహిక చర్యలు చేపట్టడం వల్ల పంట నష్టాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చని ఆమె పేర్కొన్నారు.

- తూర్పు గోదావరి
రెండు విడతల్లో ఎలుకల నివారణ కార్యక్రమం: రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్, చేకూరి కీర్తి.