!కామారెడ్డి, 29 జూలై, ( పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి మండల వ్యాప్తంగా భారీ వర్షాలు కురు స్తున్న నేపథ్యంలో స్థానిక ఎస్ఐ టీ మురళి ప్రజ లందరికీ అత్యవసర వర్షకాల హెచ్చరికలు జారీ చేశారు. ప్రాణ నష్టాన్ని నివారించడానికి ప్రజలం దరూ అప్రమత్తంగా ఉండాలని, పోలీసుల సూచ నలను తూచా తప్పకుండా పాటించాలని కోరారు.లోకల్ రిపోర్టర్ల సమాచారం మేరకు,ఈ వర్షాకా లంలో ప్రజలు పాటించాల్సిన కీలకమైన భద్రతా విషయాలు ఇలా ఉన్నాయి…శిథిలావస్థ ఇళ్లకు దూరంగా ఉండాలి. పాతబడి, శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉంటున్న వారు వెంటనే సురక్షిత ప్రాంతాల కు లేదా ఇళ్లలోని సురక్షిత గదులకు వెళ్లాలి.విద్యు త్ భద్రత విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాలు ట్రా న్స్‌ఫార్మర్ల సమీపంలోకి ఎవరూ వెళ్లవద్దు.ప్రమా దాలు జరిగే అవకాశం ఉంది.వాగులు,వంకలు దా టొద్దు, భారీ వర్షాలకు పొంగి ప్రవహిస్తున్న వాగు లు, చెరువులు, కుంటలు దాటే సాహసం చేయవ ద్దు.అత్యవసరమైతేనే బయటకు వెళ్ళాలి. అత్య వసర పనులు ఉంటే తప్ప ఎవరూ బయటకు రావ ద్దు.ప్రయాణాల్లో ప్రమాదకరమైన, నీట మునిగిన మా ర్గాలను పూర్తిగా నివారించండి.ప్రత్యేక జాగ్ర త్తలు.. కుటుంబంలోని చిన్నపిల్లలు వృద్ధుల ఆరో గ్య విషయంలో అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్త లు తీ సుకోవాలి.ప్రజల ప్రాణాలను రక్షించడమే మా ప్రథమ ప్రాధాన్యత. ప్రతి ఒక్కరూ అప్రమత్తం గా ఉండి, క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము.

రామారెడ్డి మండల ప్రజలకు పోలీసుల అత్యవసర హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ టీ మురళి పిలుపు