Saturday, 26 September 2026
  • Home  
  • రామసేతు ప్రత్యేక అలంకరణ
- రాజన్న సిరిసిల్ల

రామసేతు ప్రత్యేక అలంకరణ

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లాలో గణపతి నిమజ్జనం సమీపిస్తున్న వేళ భక్తులు సౌకర్యార్థం రామసేతు డెకరేషన్ ఏర్పాటు చేశారు చిలుక రోడ్డుపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రామసేతు అలంకరణ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటుంది గణపతి దర్శనానికి వచ్చే భక్తులు డెకరేషన్ ను ఆసక్తిగా తిలకిస్తున్నారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24 రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల జిల్లాలో గణపతి నిమజ్జనం సమీపిస్తున్న వేళ భక్తులు సౌకర్యార్థం రామసేతు డెకరేషన్ ఏర్పాటు చేశారు చిలుక రోడ్డుపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రామసేతు అలంకరణ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటుంది గణపతి దర్శనానికి వచ్చే భక్తులు డెకరేషన్ ను ఆసక్తిగా తిలకిస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.