Saturday, 12 July 2025
  • Home  
  • రక్తం.. అమూల్యం.. విభేదాలకు అతీతం! ఎంపిడిఓ…సుస్మిత రెడ్డి;
- Featured

రక్తం.. అమూల్యం.. విభేదాలకు అతీతం! ఎంపిడిఓ…సుస్మిత రెడ్డి;

రక్త దానం అమూల్యమైనది. విభేదాలకు అతీతం అని మర్రిపాడు ఎంపిడిఓ సుస్మిత రెడ్డి అన్నారు. శుక్రవారం మర్రిపాడు మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం నందు దివంగత నేత రాష్ట్ర ఐటి మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి ని స్మరిస్తూ ఆంధ్ర ప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రెసిడెంట్ కె.తిరిపాలు మండల కమిటీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎంపిడిఓ సుస్మిత రెడ్డి, అభిరామ్ హాస్పటల్ ఎండి డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి బ్రహ్మణపల్లి మాజీ సర్పంచ్ అమరనాథ్ రెడ్డి, ఉదయగిరి న్యాయస్థానాల ఎజిపి రామగోపాల్ రెడ్డి , తదితరులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్బంగా ఎంపిడిఓ మాట్లాడుతూ రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరక్క దేశంలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే. ఈ రక్తంలో గ్రూపులు ఉన్నాయి గానీ.. రక్తానికి ప్రాంతాలు లేవు, కులమత భేదాలు లేవు. సమైక్య భావనను ఈ రక్తం పూర్తిస్థాయిలో చూపిస్తుందనిఈ సందర్బంగా ఎంపిడిఓ సుస్మిత రెడ్డి తెలియజేసారు. కార్యక్రమంలోఆంధ్ర ప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర ప్రెసిడెంట్ కె.తిరిపాలు,మండల కమిటీ సీఆర్పీఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నయ్య,ప్రెసిడెంట్ జాన్సన్,సెక్రెటరీ కరిముల్లా కలిసి ఎంపిడిఓ సుస్మిత రెడ్డి కి ఆత్మీయ సన్మానం నిర్వహించారు

రక్త దానం అమూల్యమైనది. విభేదాలకు అతీతం అని మర్రిపాడు ఎంపిడిఓ సుస్మిత రెడ్డి అన్నారు.
శుక్రవారం మర్రిపాడు మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం నందు దివంగత నేత రాష్ట్ర ఐటి మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి ని స్మరిస్తూ ఆంధ్ర ప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రెసిడెంట్ కె.తిరిపాలు మండల కమిటీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎంపిడిఓ సుస్మిత రెడ్డి, అభిరామ్ హాస్పటల్ ఎండి డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి బ్రహ్మణపల్లి మాజీ సర్పంచ్ అమరనాథ్ రెడ్డి, ఉదయగిరి న్యాయస్థానాల ఎజిపి రామగోపాల్ రెడ్డి , తదితరులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్బంగా ఎంపిడిఓ మాట్లాడుతూ రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరక్క దేశంలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే. ఈ రక్తంలో గ్రూపులు ఉన్నాయి గానీ.. రక్తానికి ప్రాంతాలు లేవు, కులమత భేదాలు లేవు. సమైక్య భావనను ఈ రక్తం పూర్తిస్థాయిలో చూపిస్తుందనిఈ సందర్బంగా ఎంపిడిఓ సుస్మిత రెడ్డి తెలియజేసారు. కార్యక్రమంలోఆంధ్ర ప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర ప్రెసిడెంట్ కె.తిరిపాలు,మండల కమిటీ సీఆర్పీఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నయ్య,ప్రెసిడెంట్ జాన్సన్,సెక్రెటరీ కరిముల్లా కలిసి ఎంపిడిఓ సుస్మిత రెడ్డి కి ఆత్మీయ సన్మానం నిర్వహించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.