Tuesday, 15 July 2025
  • Home  
  • యోగా సిందూర్: ఆరోగ్యానికి, దేశ భద్రతకు సమిష్టి శక్తి!
- ఆంధ్రప్రదేశ్

యోగా సిందూర్: ఆరోగ్యానికి, దేశ భద్రతకు సమిష్టి శక్తి!

  అంతర్జాతీయ యోగా డే సందర్భంగా “యోగా సిందూర్” పేరిట జూన్ 1 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక యోగా చాలెంజ్ దేశవ్యాప్తంగా మంచి స్పందన పొందుతోంది. “For Individual Health & National Strength” అనే నినాదంతో యోగా నారాయణ్ గారు ప్రారంభించిన ఈ కార్యక్రమం ఆరోగ్య సూత్రాలనే కాదు, జాతీయతా స్పూర్తినీ ప్రజల్లో రగిలిస్తోంది. ప్రతి రోజు ఉదయం 5:00 నుంచి 6:30 వరకు జరిగే యోగా సెషన్లు వేలాది మంది సాధకులను ఆకర్షిస్తున్నాయి. ఈ చాలెంజ్ ఫినాలే జూన్ 22న ఉదయం 9:00 గంటలకు YouTube Live ద్వారా జరగనుంది. లక్షమంది యోగా సాధకులను ఐక్యంగా చేర్చాలన్నది ప్రధాన లక్ష్యం. “₹1+” విరాళం ద్వారా పాల్గొనవచ్చు – ఈ విరాళం ఇండియన్ ఆర్మీకి మద్దతుగా ఉపయోగించబడుతుంది. జూన్ 18 – డే 18 హైలైట్: ఈ రోజు ముఖ్య అతిథిగా ఎం. సురేష్ కుమార్ (రిటైర్డ్ వైస్ ప్రెసిడెంట్ – ఎస్‌బీఐ లైఫ్, ఇంటర్నేషనల్ కెరీర్ కోచ్) పాల్గొని యువతకు స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ – “యోగా అనేది శారీరక మెరుగుదలకు కాదు, భావోద్వేగ, ఆధ్యాత్మిక స్థిరతకూ మార్గం” అని చెప్పారు. ఈ చైతన్య కార్యక్రమానికి మార్గదర్శకత్వం వహిస్తున్న డా. యోగా నారాయణ్ గారు – అంతర్జాతీయ యోగా ట్రైనర్‌గా, లా ఆఫ్ అట్రాక్షన్ నిపుణిగా, లైఫ్ కోచ్‌గా ప్రసిద్ధి గాంచారు. నమోదు కోసం: www.mysuccesslife.in సంప్రదించండి: 7799500019 / 7799400019 నినాదం: 🇮🇳 “Yoga for Me – I Am for the Nation!” 🇮🇳

 

అంతర్జాతీయ యోగా డే సందర్భంగా “యోగా సిందూర్” పేరిట జూన్ 1 నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక యోగా చాలెంజ్ దేశవ్యాప్తంగా మంచి స్పందన పొందుతోంది. “For Individual Health & National Strength” అనే నినాదంతో యోగా నారాయణ్ గారు ప్రారంభించిన ఈ కార్యక్రమం ఆరోగ్య సూత్రాలనే కాదు, జాతీయతా స్పూర్తినీ ప్రజల్లో రగిలిస్తోంది.

ప్రతి రోజు ఉదయం 5:00 నుంచి 6:30 వరకు జరిగే యోగా సెషన్లు వేలాది మంది సాధకులను ఆకర్షిస్తున్నాయి. ఈ చాలెంజ్ ఫినాలే జూన్ 22న ఉదయం 9:00 గంటలకు YouTube Live ద్వారా జరగనుంది. లక్షమంది యోగా సాధకులను ఐక్యంగా చేర్చాలన్నది ప్రధాన లక్ష్యం. “₹1+” విరాళం ద్వారా పాల్గొనవచ్చు – ఈ విరాళం ఇండియన్ ఆర్మీకి మద్దతుగా ఉపయోగించబడుతుంది.

జూన్ 18 – డే 18 హైలైట్:

ఈ రోజు ముఖ్య అతిథిగా ఎం. సురేష్ కుమార్ (రిటైర్డ్ వైస్ ప్రెసిడెంట్ – ఎస్‌బీఐ లైఫ్, ఇంటర్నేషనల్ కెరీర్ కోచ్) పాల్గొని యువతకు స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ – “యోగా అనేది శారీరక మెరుగుదలకు కాదు, భావోద్వేగ, ఆధ్యాత్మిక స్థిరతకూ మార్గం” అని చెప్పారు.

ఈ చైతన్య కార్యక్రమానికి మార్గదర్శకత్వం వహిస్తున్న డా. యోగా నారాయణ్ గారు – అంతర్జాతీయ యోగా ట్రైనర్‌గా, లా ఆఫ్ అట్రాక్షన్ నిపుణిగా, లైఫ్ కోచ్‌గా ప్రసిద్ధి గాంచారు.

నమోదు కోసం: www.mysuccesslife.in

సంప్రదించండి: 7799500019 / 7799400019

నినాదం:

🇮🇳 “Yoga for Me – I Am for the Nation!” 🇮🇳

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.