Wednesday, 5 August 2026
  • Home  
  • యనమలను కలిసిన నల్లమిల్లి మనోజ్ రెడ్డి
- తూర్పు గోదావరి

యనమలను కలిసిన నల్లమిల్లి మనోజ్ రెడ్డి

తేటగుంట, ఆగస్టు 4 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌గా నల్లమిల్లి మనోజ్ రెడ్డి నియమితులైన సందర్భంగా తేటగుంటలో మాజీ మంత్రివర్యులు, టీడీపీ సీనియర్ నాయకులు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడిని నల్లమిల్లి మనోజ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడికి పుష్పగుచ్ఛం అందించి ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోదావరి జిల్లాల జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగు, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సత్తి దేవానందబాబా పాల్గొన్నారు. అనపర్తిలో టీడీపీ బలోపేతం, కూటమి సమన్వయంపై నాయకులు చర్చించారు.

తేటగుంట, ఆగస్టు 4 (రమేష్ నాయుడు  పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌గా నల్లమిల్లి మనోజ్ రెడ్డి నియమితులైన సందర్భంగా తేటగుంటలో మాజీ మంత్రివర్యులు, టీడీపీ సీనియర్ నాయకులు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడిని నల్లమిల్లి మనోజ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడికి పుష్పగుచ్ఛం అందించి ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోదావరి జిల్లాల జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగు, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సత్తి దేవానందబాబా పాల్గొన్నారు. అనపర్తిలో టీడీపీ బలోపేతం, కూటమి సమన్వయంపై నాయకులు చర్చించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.