పున్నమి ప్రతినిధి అక్టోబర్ 1 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండపల్లి లోని అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వ యువజన సర్వీసులు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేర యువభారత్ కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మై భారత్ వాలంటరీ రాజురావు పాల్గొని వృద్ధులకు భోజనాలు అందజేశారు



