Sunday, 13 September 2026
  • Home  
  • మేనిఫెస్టోలో పెట్టినవి అడుగుతే అరెస్టులా అక్రమ అరెస్టులా – BRTU జిల్లా అధ్యక్షులు గోనె యువరాజు
- వరంగల్

మేనిఫెస్టోలో పెట్టినవి అడుగుతే అరెస్టులా అక్రమ అరెస్టులా – BRTU జిల్లా అధ్యక్షులు గోనె యువరాజు

ఆశా వర్కర్లకు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టిన డిమాండ్లను 1000 రోజులు గడిచినా నేటికీ పరిష్కారం కాలేదు అని ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల లో చర్చించి ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టిన ఆశా లకు నెలకు 18 వేల రూపాయలు వేతనం, సామాజిక భద్రత, అమలు చేయాలని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించా డానికి హైదరాబాద్ కు వెళుతుంటే ఆశా వర్కర్లు ను మరియు BRTU వరంగల్ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు ను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని ప్రజాస్వామిక వాదులు ,మేధావులు తీవ్రంగా ఖండించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రం లో ప్రజా పాలన లేదని పోలీస్ ఆధ్వర్యంలో నిర్బంధం కొనసాగుతోంది ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లు కొత్త డిమాండ్స్ కోరడం లేదని జాబ్ చార్ట్ లో ఉన్న విధులు నిర్వర్తిస్తామని ,పారితోషికాలు కాకుండా ఫిక్స్డ్ వేతనాలు ఇస్తామని చెప్పినవె అమలు చేయమని అడుగుతున్నారు అని అన్నారు. ఇలానే నిర్బందలు కొనసాగుతె రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో BRSV నాయకులు నల్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

ఆశా వర్కర్లకు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టిన డిమాండ్లను 1000 రోజులు గడిచినా నేటికీ పరిష్కారం కాలేదు అని ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల లో చర్చించి ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టిన ఆశా లకు నెలకు 18 వేల రూపాయలు వేతనం, సామాజిక భద్రత, అమలు చేయాలని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించా డానికి హైదరాబాద్ కు వెళుతుంటే ఆశా వర్కర్లు ను మరియు BRTU వరంగల్ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు ను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని ప్రజాస్వామిక వాదులు ,మేధావులు తీవ్రంగా ఖండించాలని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
తెలంగాణ రాష్ట్రం లో ప్రజా పాలన లేదని పోలీస్ ఆధ్వర్యంలో నిర్బంధం కొనసాగుతోంది ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆశా వర్కర్లు కొత్త డిమాండ్స్ కోరడం లేదని జాబ్ చార్ట్ లో ఉన్న విధులు నిర్వర్తిస్తామని ,పారితోషికాలు కాకుండా ఫిక్స్డ్ వేతనాలు ఇస్తామని చెప్పినవె అమలు చేయమని అడుగుతున్నారు అని అన్నారు.
ఇలానే నిర్బందలు కొనసాగుతె రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో BRSV నాయకులు నల్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.