Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం ప్రతినిధి కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం ప్రతినిధి కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగం!

వార్త ముఖ్యాంశాలు

  • అనకాపల్లి జిల్లా గోకివాడ గ్రామానికి చెందిన ద్వారపురెడ్డి నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.ప్రస్తుతం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు, అఖిల భారత చిరంజీవి యువత కన్వీనర్‌గా కూడా సేవలందిస్తున్నారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని,…

అనకాపల్లి జిల్లా గోకివాడ గ్రామానికి చెందిన ద్వారపురెడ్డి నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.ప్రస్తుతం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు, అఖిల భారత చిరంజీవి యువత కన్వీనర్‌గా కూడా సేవలందిస్తున్నారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటును బాధ్యతగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన సందేశం ఇచ్చారు.మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా ఓటు వేయడం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వార్తా మూలాలు

  • Punnami Reportingపత్రిక / వెబ్‌సైట్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *