డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయితీ పరిధిలో గల ఐదవ సచివాలయం మరియు మూడవ సచివాలయం పరిధిలో గల డ్రైన్ ల యందు బ్లీచింగ్ వేసే కార్యక్రమం చేపట్టారు. రాబోయే వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని,కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా,డెంగ్యూ మలేరియా వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యగా బ్లీచింగ్ వేసే కార్యక్రమం చేపట్టినట్లు కమిషనర్ పి రవి వర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ శానిటరీ ఇనస్పెక్టర్ రాజీవ్, స్వర్ణ వార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

ముమ్మిడివరం నగర పంచాయతీలో కాలానుగుణ వ్యాధులు రాకుండా బ్లీచింగ్ వేసే కార్యక్రమం