మున్సిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై RTA ఆందోళన
📌 తక్షణ ప్రత్యామ్నాయ నియామకాలు చేపట్టాలని డిమాండ్
రహుంతుల్లా తెలిపారు.
ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుల నియామకం ద్వారా విద్యా వ్యవస్థలో నెలకొన్న వెలితిని వెంటనే తీర్చాల్సిన అవసరం ఉందని సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిక పంపించాలని, విద్యా శాఖ తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.