నెల్లూరు, ( పున్నమి ప్రతినిధి షేక్.ఉస్మాన్ అలీ )
ముఖ్యమంత్రి సహాయ నిధికి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలు వివిధ సంస్థలు
కోవిడే 19 నివారణలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలు వివిధ సంస్థలు అందచేసిన 36 లక్షల 50 వేల రుాపాయల చెక్కులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్ .జగన్మోహన్ రెడ్డి గారికి అందచేసిన రాష్ట్ర హోమ్ శాఖా మంత్రివర్యులు శ్రీమతి మేకతోటి సుచిరిత గారు అందజేశారు.

నెల్లూరు, ( పున్నమి ప్రతినిధి షేక్.ఉస్మాన్ అలీ ) ముఖ్యమంత్రి సహాయ నిధికి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలు వివిధ సంస్థలు కోవిడే 19 నివారణలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలు వివిధ సంస్థలు అందచేసిన 36 లక్షల 50 వేల రుాపాయల చెక్కులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్ .జగన్మోహన్ రెడ్డి గారికి అందచేసిన రాష్ట్ర హోమ్ శాఖా మంత్రివర్యులు శ్రీమతి మేకతోటి సుచిరిత గారు అందజేశారు.