Wednesday, 16 September 2026
  • Home  
  • మారుమూల పల్లెల్లో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహణ
- పెద్దపల్లి

మారుమూల పల్లెల్లో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహణ

పలిమేల:పలిమేల మండల కేంద్రంలోని దమ్మురు గ్రామపంచాయతి పరిధిలోని బూరుగుగూడెం లో విడ్స్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాశ్యత కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్యాంకులు అందిస్తున్న సేవలు సదుపాయలు సామజిక భద్రత పథకాలు అయినా పిఎంఎస్బివై, పిఎం జెజెబివై ల గురించి కెవైసి, రికెవైసి,మరియు ముద్ర రుణాలు మరియు వివిధ రకాల రుణ సదుపాయాల గురించి వివరించడం జరిగింది, వివోఏ రతన్ కుమార్ మాట్లాడుతూ మా యొక్క మారుమూల పల్లెల్లో ఇలాంటి అవగాహనా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహనా కలిగి సైబర్ మోసలకి గురి కాకుండా అప్రమత్తం అవడం జరిగింది, అలాగే గ్రామంలో మహిళలు సంఘాల ద్వారా తీసుకున్న రుణాలు 100% వరకు రికవరీ కావడం జరిగింది అని వివరించారు, ఈ కార్యక్రమంలో విఓ అధ్యక్షురాలు, కార్యదర్శి మరియు గ్రామ మహిళలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.