Tuesday, 28 July 2026
  • Home  
  • మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి
- ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి

*మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నివాసంలో వైసీపీ శాసనమండలి సభ్యులు మేరీగ మురళీధర్ గారి ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై పార్టీ విధేయులైన**గూడూరు మండల పార్టీ అధ్యక్షులు మల్లు విజయకుమార్ రెడ్డి గారు, గూడూరు టౌన్ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు గారు, చిల్లకూరు మండల పార్టీ అధ్యక్షులు ఎద్దల మధుసూదన్ రెడ్డి గారు, చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మెట్టా రాధాకృష్ణ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఊటుకూరు మహేందర్ రెడ్డి గారు, కోవూరు నియోజకవర్గ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి గారు చర్చించడం జరిగింది..* రిపోర్టర్ పున్నమి వినోద్ కుమార్

*మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నివాసంలో వైసీపీ శాసనమండలి సభ్యులు మేరీగ మురళీధర్ గారి ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై పార్టీ విధేయులైన**గూడూరు మండల పార్టీ అధ్యక్షులు మల్లు విజయకుమార్ రెడ్డి గారు, గూడూరు టౌన్ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు గారు, చిల్లకూరు మండల పార్టీ అధ్యక్షులు ఎద్దల మధుసూదన్ రెడ్డి గారు, చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మెట్టా రాధాకృష్ణ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఊటుకూరు మహేందర్ రెడ్డి గారు, కోవూరు నియోజకవర్గ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి గారు చర్చించడం జరిగింది..*

రిపోర్టర్ పున్నమి వినోద్ కుమార్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.