Thursday, 6 August 2026
  • Home  
  • మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పటేల్ గారిని కలిసిన మున్నూరు కాపు కుల సంఘ సోదరులు వారికి ఆత్మీయ సన్మానం..
- నిర్మల్

మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పటేల్ గారిని కలిసిన మున్నూరు కాపు కుల సంఘ సోదరులు వారికి ఆత్మీయ సన్మానం..

ఆగస్టు 5 పున్నమి ప్రతినిధి : నర్సాపూర్ మండలంలోని గొల్లమాడ గ్రామంలో ఈరోజు మున్నూరు కాపు సంఘం నూతన భవన నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది. మాజీ శాసనసభ్యులు ముధోల్ పార్టీ ఇంచార్జి గారు మాట్లాడుతూ ఈ విషయాన్ని *మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి మరియు సంబంధిత మంత్రివర్యులు గారి దృష్టికి తీసుకెళ్లి తీసుకెళ్లి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ భోజరాం పటేల్ గారు, మండల అధ్యక్షులు మోతిలాల్ పటేల్ గారు ,మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు చెన్న రాములు, లంబడి గజేందర్, కాపెల్లి లక్ష్మన్ కూరే గంగాధర్, తోట రాములు, చైన్న లస్మన్న, తోట లస్మన్న నాకిడి ప్యాట లస్మన్న, కూరే ముత్యం, నాకిడి నవీన్,మరియు కుల సంఘ సోదరులు, గ్రామస్థులు ఉన్నారు.

ఆగస్టు 5 పున్నమి ప్రతినిధి :
నర్సాపూర్ మండలంలోని గొల్లమాడ గ్రామంలో ఈరోజు మున్నూరు కాపు సంఘం నూతన భవన నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది. మాజీ శాసనసభ్యులు ముధోల్ పార్టీ ఇంచార్జి గారు మాట్లాడుతూ ఈ విషయాన్ని *మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి మరియు సంబంధిత మంత్రివర్యులు గారి దృష్టికి తీసుకెళ్లి తీసుకెళ్లి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ భోజరాం పటేల్ గారు, మండల అధ్యక్షులు మోతిలాల్ పటేల్ గారు ,మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు చెన్న రాములు, లంబడి గజేందర్, కాపెల్లి లక్ష్మన్ కూరే గంగాధర్, తోట రాములు, చైన్న లస్మన్న, తోట లస్మన్న నాకిడి ప్యాట లస్మన్న, కూరే ముత్యం, నాకిడి నవీన్,మరియు కుల సంఘ సోదరులు, గ్రామస్థులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.