మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యమ నాయకుడు మనోజ్ జరంగే-పాటిల్ తన దీక్షను విరమించారు. రాష్ట్ర ప్రభుత్వం 12 అంశాల ప్రతిపాదనను సమర్పించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కున్బీ ధృవపత్రాల జారీ, నిరసనకారులపై నమోదైన కేసుల ఉపసంహరణ వంటి అంశాలకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిపారు. అయితే ఒక నెలలో హామీలను అమలు చేయాలని ప్రభుత్వానికి గడువు విధించారు

మరాఠా రిజర్వేషన్ ఉద్యమం: నిరాహార దీక్ష విరమించిన మనోజ్ జరంగే-పాటిల్