మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లైంగ్ భారత్ పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు జరగనున్నాయి. భద్రత, సరిహద్దు సహకారం, వాణిజ్యం, కనెక్టివిటీ అంశాలు ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. రెండు దేశాలకు చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని భావిస్తున్నారు.

మయన్మార్ అధ్యక్షుడి భారత్ పర్యటనపై ఆసక్తి