మనిపూర్‌లో జాతి ఘర్షణల నేపథ్యంలో అపహరణకు గురైన ఆరుగురు నాగా పౌరులను గుర్తించేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
రిలీఫ్ క్యాంప్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ బాధిత కుటుంబాలకు భరోసా కల్పించారు. త్వరలోనే వారిని సురక్షితంగా తిరిగి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.


