Wednesday, 22 July 2026
  • Home  
  • మత్స్యకార సంఘాల వివాదానికి అధికారుల జోక్యంతో పరిష్కారం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మత్స్యకార సంఘాల వివాదానికి అధికారుల జోక్యంతో పరిష్కారం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 22 (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని పిడూరు, లక్ష్మీనరసింహపురం గ్రామాల మత్స్యకార సంఘాల మధ్య నెలకొన్న వివాదం అధికారుల జోక్యంతో సద్దుమణిగింది. రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, పొదలకూరు సీఐ వెంకట్రావు, ఎస్సై హనీఫ్, తహసీల్దార్ రమాదేవి, మత్స్యశాఖ జేడీ చాన్ బాషా సమక్షంలో తహసీల్దార్ కార్యాలయంలో ఇరు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. చర్చల అనంతరం పరస్పర అవగాహనతో సమస్యను పరిష్కరించుకొని శాంతియుత వాతావరణాన్ని కొనసాగించాలని అధికారులు సూచించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 22 (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని పిడూరు, లక్ష్మీనరసింహపురం గ్రామాల మత్స్యకార సంఘాల మధ్య నెలకొన్న వివాదం అధికారుల జోక్యంతో సద్దుమణిగింది. రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, పొదలకూరు సీఐ వెంకట్రావు, ఎస్సై హనీఫ్, తహసీల్దార్ రమాదేవి, మత్స్యశాఖ జేడీ చాన్ బాషా సమక్షంలో తహసీల్దార్ కార్యాలయంలో ఇరు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. చర్చల అనంతరం పరస్పర అవగాహనతో సమస్యను పరిష్కరించుకొని శాంతియుత వాతావరణాన్ని కొనసాగించాలని అధికారులు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.