Tuesday, 11 August 2026
  • Home  
  • కళాశాలల్లో ఏబీవీపీ సభ్యత్వ నమోదు
- ఖమ్మం

కళాశాలల్లో ఏబీవీపీ సభ్యత్వ నమోదు

ఖమ్మం ఆగష్టు 11 (పున్నమి న్యూస్) అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఖమ్మం నగర శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని పలు కళాశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఏబీవీపీ సభ్యత్వాన్ని స్వీకరించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, విద్యారంగ అభివృద్ధి, దేశభక్తి, సామాజిక బాధ్యత వంటి అంశాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఏబీవీపీ నిరంతరం కృషి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఖమ్మం ఆగష్టు 11
(పున్నమి న్యూస్)

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఖమ్మం నగర శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని పలు కళాశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఏబీవీపీ సభ్యత్వాన్ని స్వీకరించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, విద్యారంగ అభివృద్ధి, దేశభక్తి, సామాజిక బాధ్యత వంటి అంశాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఏబీవీపీ నిరంతరం కృషి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.