Sunday, 13 September 2026
  • Home  
  • మట్టి గణనాధులను పూజిద్దాం పర్యావరణం కాపాడుదాం-మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్
- వరంగల్

మట్టి గణనాధులను పూజిద్దాం పర్యావరణం కాపాడుదాం-మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్

మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే కార్యక్రమాన్ని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి చేపట్టగా నర్సంపేట మున్సిపల్ కార్యాలయంలో నేడు శుక్రవారం నాడు మున్సిపల్ అధికారులచే ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొని అధికారులతో కలిసి మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీలక్ష్మీరామానంద్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సంపేట టౌన్ సీఐ ముస్క శ్రీనివాస్ ఈ సందర్బంగా చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్, నర్సంపేట టౌన్ సీఐ ముస్క శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ మాట్లాడుతూ నర్సంపేట మున్సిపల్ పరిధిలో వీలైనంత వరకు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకునేందుకు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు కృషి చేయాలని అన్నారు, రాష్ట్రంలో మరియు నియోజకవర్గాల వ్యాప్తంగా ఏర్పడిన వర్షాల కొరత వలన నర్సంపేట పరిసరా ప్రాంతాలలో ఉన్న చెరువులు నీటిమట్టం తగ్గి గణనాధుల నిమర్జనాలకు ఇబ్బంది కలిగే విధంగా ఉన్నందున గణపయ్య నవరాత్రులు నిర్వహించుకునేందుకు ఇంకా మూడు రోజుల వ్యవధి ఉన్నందున వీలైనంత వరకు మట్టి గణనాథులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు, అందులో భాగంగానే నర్సంపేట పట్టణ మొదటి పౌరురాలిగా తన బాధ్యతగా తమ సొంతవాడైన 25వ వార్డులో గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 15 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు, మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకునే కొరకు సమయ భావం తక్కువగా ఉండడం వలన విగ్రహాలను ఏర్పాటు చేసుకుని సమయంలో చిన్న విగ్రహాలు ఏర్పాటు చేసుకొని సులభంగా నీటిలో మునిగేందుకు వీలుగా ఉండే విధంగా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు, అలాగే వినాయక మండపాల పర్మిషన్, కరెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్లు తప్పనిసరిగా తీసుకొని పోలీస్ శాఖ వారికి మరియు కరెంట్ డిపార్ట్మెంట్ వారికి మున్సిపల్ శాఖ అధికారులకు సహకరించి అత్యంత భక్తిశ్రద్ధల మధ్య జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి గొడవలకు తావు లేకుండా నిర్వహించుకోవాలని అన్నారు, ఈ సంవత్సరం నర్సంపేట మున్సిపల్ పరిధిలో 25వ వార్డులో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాన్ని ఆదర్శంగా తీసుకొని వచ్చే సంవత్సరం నుండి నర్సంపేట మున్సిపల్ పరిధిలో పూర్తిగా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పర్యావరణ పరిరక్షణలో మనందరి బాధ్యతను నిర్వర్తించుకోవాలని పిలుపునివ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, డిప్యూటీ తాసిల్దార్ ఆంగోత్ తారాచంద్, కౌన్సిలర్లు బత్తిని రాజేందర్, ముత్తినేని వెంకన్న, మాదాసి రవి, ములుకల వినోద సాంబయ్య, పున్నం నరసింహారెడ్డి, బాణాల ప్రసన్న శ్రీనివాస్, చీకటి స్వరూప ఓదయ్య గౌడ్, దొంగల రజిత, హన్మకొండ శ్రీధర్, మండల శ్రీదేవి శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, నర్సంపేట పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు..

మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే కార్యక్రమాన్ని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి చేపట్టగా నర్సంపేట మున్సిపల్ కార్యాలయంలో నేడు శుక్రవారం నాడు మున్సిపల్ అధికారులచే ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొని అధికారులతో కలిసి మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీలక్ష్మీరామానంద్
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సంపేట టౌన్ సీఐ ముస్క శ్రీనివాస్
ఈ సందర్బంగా చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్, నర్సంపేట టౌన్ సీఐ ముస్క శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ మాట్లాడుతూ నర్సంపేట మున్సిపల్ పరిధిలో వీలైనంత వరకు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకునేందుకు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు కృషి చేయాలని అన్నారు, రాష్ట్రంలో మరియు నియోజకవర్గాల వ్యాప్తంగా ఏర్పడిన వర్షాల కొరత వలన నర్సంపేట పరిసరా ప్రాంతాలలో ఉన్న చెరువులు నీటిమట్టం తగ్గి గణనాధుల నిమర్జనాలకు ఇబ్బంది కలిగే విధంగా ఉన్నందున గణపయ్య నవరాత్రులు నిర్వహించుకునేందుకు ఇంకా మూడు రోజుల వ్యవధి ఉన్నందున వీలైనంత వరకు మట్టి గణనాథులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు, అందులో భాగంగానే నర్సంపేట పట్టణ మొదటి పౌరురాలిగా తన బాధ్యతగా తమ సొంతవాడైన 25వ వార్డులో గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 15 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు, మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకునే కొరకు సమయ భావం తక్కువగా ఉండడం వలన విగ్రహాలను ఏర్పాటు చేసుకుని సమయంలో చిన్న విగ్రహాలు ఏర్పాటు చేసుకొని సులభంగా నీటిలో మునిగేందుకు వీలుగా ఉండే విధంగా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు, అలాగే వినాయక మండపాల పర్మిషన్, కరెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్లు తప్పనిసరిగా తీసుకొని పోలీస్ శాఖ వారికి మరియు కరెంట్ డిపార్ట్మెంట్ వారికి మున్సిపల్ శాఖ అధికారులకు సహకరించి అత్యంత భక్తిశ్రద్ధల మధ్య జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి గొడవలకు తావు లేకుండా నిర్వహించుకోవాలని అన్నారు, ఈ సంవత్సరం నర్సంపేట మున్సిపల్ పరిధిలో 25వ వార్డులో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాన్ని ఆదర్శంగా తీసుకొని వచ్చే సంవత్సరం నుండి నర్సంపేట మున్సిపల్ పరిధిలో పూర్తిగా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పర్యావరణ పరిరక్షణలో మనందరి బాధ్యతను నిర్వర్తించుకోవాలని పిలుపునివ్వడం జరిగింది..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, డిప్యూటీ తాసిల్దార్ ఆంగోత్ తారాచంద్, కౌన్సిలర్లు బత్తిని రాజేందర్, ముత్తినేని వెంకన్న, మాదాసి రవి, ములుకల వినోద సాంబయ్య, పున్నం నరసింహారెడ్డి, బాణాల ప్రసన్న శ్రీనివాస్, చీకటి స్వరూప ఓదయ్య గౌడ్, దొంగల రజిత, హన్మకొండ శ్రీధర్, మండల శ్రీదేవి శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, నర్సంపేట పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.