Sunday, 17 May 2026
  • Home  
  • భువనగిరి పట్టణంలో సేవాదళ్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ
- యాదాద్రి భువనగిరి

భువనగిరి పట్టణంలో సేవాదళ్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో సేవాదళ్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం. .. రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ గారి ఆదేశాలతో కార్యక్రమంయాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భువనగిరి పట్టణంలో 13వ వార్డు లో సేవాదళ్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగింది రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి పిట్టల బాలరాజ్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వ విజయాలు ప్రగతి పతం సకల జన హితం మన ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ వస్తున్నాం 18 నెలల్లో రాష్ట్రంలో చేపట్టిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగ నియమాకాలు చేపట్టింది వివిధ శాఖల్లో 60 వేలుప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది మహాలక్ష్మి పథకం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రాజు ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంపు గృహజ్యోతి ఉచిత విద్యుత్ 50 నుంచి 200 వరకు . 500 కు గ్యాస్ సబ్సిడీ సిలిండర్ ఇందిరమ్మ ఇల్లు ఇల్లు నిర్మించి పథకం ఐదు లక్షల వరకు రాజు యువ వికాస్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు యువకులకు నిరుద్యోగులకు సబ్సిడీ రుణాలు రైతులకు రెండు లక్షల రుణమాఫీ రైతు బారత పథకం సన్నధాన్యానికి 500 బోనస్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతులకు ఉచిత విద్యుత్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పెట్టుబడి వెలువ ఎస్సీ వారికి వర్గీకరణ యంగ్ ఇండియా స్కూల్ యూనివర్సిటీ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల ఒకే క్యాంప్ ఆఫీస్ లో ఉండేలా ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ పోలీస్ కుటుంబాల పిల్లలకు నాయనమైన విద్య అందించే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ గురుకులాలు డైట్ కాస్మోటిక్ చార్జీలు పెంపు ఫ్యూచర్ సిటీ రీజినల్ రింగ్ రోడ్ ఉస్మానియా యూనివర్సిటీ మెట్రో మూసి పునర్జీవ గాంధీ సరోవరం హైదరాబాద్ మురికినీటి మూసి నది ఉన్నది ప్రాజెక్టు ప్రభుత్వం చేపడుతుంది అంతర్జాతీయ స్థాయిలో గాంధీ సరోవరం తీర్చిదిద్దుతుంది నిరుపేదలకు సన్నబియ్యం దేశంలో తొలిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా అందిస్తున్నారు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ పట్టిష్ట కోసం కార్యకర్తలు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్న సందర్భంగా ప్రజా ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ నాయకులు 13వ వార్డు ఇంచార్జ్ గుర్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కొరకు కృషి చేస్తానని అన్నారు జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సామల రవీందర మాట్లాడుతూ ఆ రోజుల్లో హిందుస్థాన్ సేవాదళ్ స్థాపించిన నాయకుడు డాక్టర్ ఎన్ఎస్ హార్దికర్ సేవాదళ్ బోర్డ్ ఏర్పాటు చేసినారు శిక్షణ కార్యక్రమాలు వాలంటరీ తయారు చేసి గ్రామ గ్రామాన బ్రిటిష్ వారిని తరిమికొట్టే విధివిధానాలు చేసినారు కత్తి సాము కర్ర సామ్ మరెన్నో విద్యలు నేర్పించినారు స్వతంత్ర పోరాటంలో హిందుస్థాన్ సేవాదళ్ స్థాపించిన నాయకుడు అలాగే కాంగ్రెస్ సేవాదళ్ పండిట్ జవహర్లాల్ నెహ్రు ఆధ్వర్యంలో కాంగ్రెస్ సేవాదళ్ వీళ్లం చేసినారు ఎంతో త్యాగదనుల పోరాటం రాబోయే రోజుల్లో మన మాజీఎఐ సిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని చేయడం లక్ష్యంగా పని చేస్తామని అన్న రూ రాబోయే రోజుల్లో యాదాద్రి జిల్లాలో అన్ని మండలాల్లో కమిటీలు వేసి బూతు స్థాయి గ్రామస్థాయి మండల టౌన్ సాయి నియామకంజరిపి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బోనగిరి జిల్లా సేవాదళ్ ఉపాధ్యక్షులు సోమ రవీందర్ రెడ్డి బోనగిరి పట్టణ సేవాదళ్ అధ్యక్షులు డా కూర్ ప్రకాష్ మాట్లాడుతూ ఒకటి నుంచి 35 వాట్స్. ప్రతిలాస్ట్ చివరి ఆదివారంరోజు జండా ఆవిష్కరణ ఉంటుంది జెండా నియమ నిబంధనలు బూతు స్థాయి కమిటీలు వేయడం జరుగుతుంది యువజన నాయకులు వస్తువుల సాయి బ్లాక్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బత్తిని జితేందర్ వేషాల రాజు సతీష్ తదితరులు పాల్గొన్నారు..

యాదాద్రి భువనగిరి జిల్లా
భువనగిరి పట్టణంలో సేవాదళ్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం. .. రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ గారి ఆదేశాలతో కార్యక్రమంయాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భువనగిరి పట్టణంలో 13వ వార్డు లో సేవాదళ్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగింది రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి పిట్టల బాలరాజ్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వ విజయాలు ప్రగతి పతం సకల జన హితం మన ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ వస్తున్నాం 18 నెలల్లో రాష్ట్రంలో చేపట్టిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగ నియమాకాలు చేపట్టింది వివిధ శాఖల్లో 60 వేలుప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది మహాలక్ష్మి పథకం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రాజు ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంపు గృహజ్యోతి ఉచిత విద్యుత్ 50 నుంచి 200 వరకు . 500 కు గ్యాస్ సబ్సిడీ సిలిండర్ ఇందిరమ్మ ఇల్లు ఇల్లు నిర్మించి పథకం ఐదు లక్షల వరకు రాజు యువ వికాస్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు యువకులకు నిరుద్యోగులకు సబ్సిడీ రుణాలు రైతులకు రెండు లక్షల రుణమాఫీ రైతు బారత పథకం సన్నధాన్యానికి 500 బోనస్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతులకు ఉచిత విద్యుత్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పెట్టుబడి వెలువ ఎస్సీ వారికి వర్గీకరణ యంగ్ ఇండియా స్కూల్ యూనివర్సిటీ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల ఒకే క్యాంప్ ఆఫీస్ లో ఉండేలా ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ పోలీస్ కుటుంబాల పిల్లలకు నాయనమైన విద్య అందించే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ గురుకులాలు డైట్ కాస్మోటిక్ చార్జీలు పెంపు ఫ్యూచర్ సిటీ రీజినల్ రింగ్ రోడ్ ఉస్మానియా యూనివర్సిటీ మెట్రో మూసి పునర్జీవ గాంధీ సరోవరం హైదరాబాద్ మురికినీటి మూసి నది ఉన్నది ప్రాజెక్టు ప్రభుత్వం చేపడుతుంది అంతర్జాతీయ స్థాయిలో గాంధీ సరోవరం తీర్చిదిద్దుతుంది నిరుపేదలకు సన్నబియ్యం దేశంలో తొలిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా అందిస్తున్నారు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ పట్టిష్ట కోసం కార్యకర్తలు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్న సందర్భంగా ప్రజా ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ నాయకులు 13వ వార్డు ఇంచార్జ్ గుర్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కొరకు కృషి చేస్తానని అన్నారు జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సామల రవీందర మాట్లాడుతూ ఆ రోజుల్లో హిందుస్థాన్ సేవాదళ్ స్థాపించిన నాయకుడు డాక్టర్ ఎన్ఎస్ హార్దికర్ సేవాదళ్ బోర్డ్ ఏర్పాటు చేసినారు శిక్షణ కార్యక్రమాలు వాలంటరీ తయారు చేసి గ్రామ గ్రామాన బ్రిటిష్ వారిని తరిమికొట్టే విధివిధానాలు చేసినారు కత్తి సాము కర్ర సామ్ మరెన్నో విద్యలు నేర్పించినారు స్వతంత్ర పోరాటంలో హిందుస్థాన్ సేవాదళ్ స్థాపించిన నాయకుడు అలాగే కాంగ్రెస్ సేవాదళ్ పండిట్ జవహర్లాల్ నెహ్రు ఆధ్వర్యంలో కాంగ్రెస్ సేవాదళ్ వీళ్లం చేసినారు ఎంతో త్యాగదనుల పోరాటం రాబోయే రోజుల్లో మన మాజీఎఐ సిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని చేయడం లక్ష్యంగా పని చేస్తామని అన్న రూ రాబోయే రోజుల్లో యాదాద్రి జిల్లాలో అన్ని మండలాల్లో కమిటీలు వేసి బూతు స్థాయి గ్రామస్థాయి మండల టౌన్ సాయి నియామకంజరిపి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బోనగిరి జిల్లా సేవాదళ్ ఉపాధ్యక్షులు సోమ రవీందర్ రెడ్డి బోనగిరి పట్టణ సేవాదళ్ అధ్యక్షులు డా కూర్ ప్రకాష్ మాట్లాడుతూ ఒకటి నుంచి 35 వాట్స్. ప్రతిలాస్ట్ చివరి ఆదివారంరోజు జండా ఆవిష్కరణ ఉంటుంది జెండా నియమ నిబంధనలు బూతు స్థాయి కమిటీలు వేయడం జరుగుతుంది యువజన నాయకులు వస్తువుల సాయి బ్లాక్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బత్తిని జితేందర్ వేషాల రాజు సతీష్ తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.